PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వ‌ర‌ల్డ్ కాస్ట్లీ పుచ్చ‌కాయ‌.. ధ‌ర తెలిస్తే షాక్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : పుచ్చ‌కాయ ధ‌ర సాధార‌ణంగా రూ. 50 లేదా రూ. 100 ఉంటుంది. కానీ ఈ పుచ్చ‌కాయ ధర 19 వేలకు పైనే ఉంటుంది. అందుకే ఇది ప్రపంచంలోనే ఖరీదైన పుచ్చకాయగా గుర్తింపు పొందింది. ఈ రకమైన పుచ్చకాయ అత్యంత అరుదుగా లభిస్తుంది. జపాన్‌లోని హక్కైడో ద్వీపంలో మాత్రమే ఇది పెరుగుతుంది. ఈ పుచ్చకాయ ప్రత్యేకత ఏమిటంటే… ఇక్కడ మనం తినే వాటితో పోల్చితే చాలా రెట్లు తియ్యగా ఉంటుంది. విత్తనాలు తక్కువగా ఉంటాయి. ఈ పుచ్చకాయలను రైతుల దగ్గరి నుంచి వేలం పాటల్లో దక్కించుకుంటారు.

                                       

About Author