ప్రపంచ పత్రిక స్వేచ్ఛ దినోత్సవం
1 min read– మానవ హక్కులకు పత్రికా స్వేచ్ఛ చోదక శక్తి
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: పత్రికా స్వేచ్ఛ శక్తివంతమైన ఆయుధంగా తీర్చిదిద్దినప్పుడే ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుందని ప్రముఖ గ్యాస్ స్టవ్ ఎంట్రాలజిస్ట్ సీనియర్ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు. ఈరోజు కర్నూలు కలెక్టర్ కార్యాలయం సమాచార శాఖ కార్యాలయం నందు ప్రపంచ పత్రిక స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా సీనియర్ విలేకరులను డాక్టర్ శంకర్ శర్మ శాలువా కప్పి పూల బొకే ఇచ్చి ఘనంగా సన్మానం చేశారు. బంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ మానవ హక్కుల పరిరక్షణకు ప్రధాన ధ్యేయమని తరాల హక్కులను పరిరక్షించేందుకు పత్రికా స్వేచ్ఛ చోదక శక్తిగా నడుం బిగించేందుకు అందరూ తోడ్పాటు అందించాలని కోరారు. పత్రికా స్వేచ్ఛకు పట్టం కట్టాలన్న స్ఫూర్తితో 1997 నుంచి మే 3న పత్రికా స్వేచ్ఛ అవార్డును ప్రధానం చేయడం కారణమన్నా రూ. ఎన్ని సవాళ్లు ఎదురైనా ప్రసార మాధ్యమాలు 20 30 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల తోడుగా నిలువాలని తెలిపారు.