PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క‌ర్నూలులో ర‌తీమ‌న్మ‌థుల‌కు పూజ‌లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : క‌ర్నూలు జిల్లా ఆదోని మండలం, సంతెకుడ్లూరులో వినూత్నంగా హోలీ పండుగ వేడుకలు జరిగాయి. గ్రామస్తులు ఆడ వారి వేషధారణలో ఇళ్ల నుంచి ర్యాలీగా వెళ్లి ఊరిలోని ఆలయంలో రతీమన్మథులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సాంప్రదాయాన్ని గ్రామస్తులు తరతరాలుగా పాటిస్తున్నారు. ఈ వేడుక‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి.

                                         

About Author