NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైసిపి ఎన్నికల ప్రచారం…

1 min read

రాష్ట్ర అభివృద్ధి కోసం జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి  నీ చేద్దాం. వివిధ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బాలనాగిరెడ్డి కుటుంబ సభ్యులు.

పల్లెవెలుగు వెబ్   కౌతాళం : మండలం పరిధిలో అయినటువంటి కార్యక్రమం నిర్వహించగా లింగాలదిన్నె, అగసలదీన్ని, డోమలదిన్నె, బాపురం, వీరలదిన్నె, గ్రామాల్లో ఇంటింట ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కుమార్తెలు, కోడళ్ళు, సీతారామరెడ్డి సతీమణి, వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి పథకాలు గురించి వివరించారు వచ్చే రాబోయే ఎన్నికల్లో వైసీపీని అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ దేశాయ్ ప్రహ్లాద చారి, ఎంపీపీ అమరేష్, అసలు దీన్ని సర్పంచ్ పామన్న, గురునాథ్ రెడ్డి, సర్పంచ్ బాపురం శిల్ప రెడ్డి, కుమార్ గౌడ్, సమ్మద్, అవతారం, సక్రి తిక్కయ్య, పాల్ దినాకర్, చౌదరి బసవ, దివాకర్ రెడ్డి, వైసిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author