PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసీపీ నేత జ‌న్మ‌దిన వేడుక‌లు.. జిల్లా ఎస్పీ హాజ‌ర‌వుతారా ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : అనంత‌పురం జిల్లా ఉరవకొండలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వివాదాస్పదంగా మారాయి. దీంతో ఫ్లెక్సీలను పోలీసులు తొలగించారు. పోలీసు స్టేషన్ పక్కన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో పాటు పలు కూడళ్లలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను పోలీసులు తొలగించారు. పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రణయ్ రెడ్డి జన్మదిన వేడుకలకు పోలీసు ఉన్నతాధికారులు హాజరవుతున్నారంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. కాగా… ప్రణయ్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలకు ఎస్పీ హాజరవుతారా లేదా అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.

                                     

About Author