NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఒక్కరోజు వ్యవధిలో వీరభద్ర గౌడ్  ఆధ్వర్యంలో టిడిపిలో చేరిన వైసీపీ నాయకులు

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆలూరు : మన ఆలూరు తాలూకా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి,తాలూకా ప్రజల అభిమాన నాయకులు శ్రీవీరభద్ర గౌడ్  ఆధ్వర్యంలో. ఆలూరు మండలం పెద్దహోతూరు గ్రామానికి చెందిన దాదాపు 120 కుటుంబాలు నిన్నటిరోజున బలంవతంగా YCP లోకిచేరి మరలా YCP విచిత్రపాలనా విదానాలు గుర్తుకువచ్చి జ్ఞానోదయమై మరలాTDP లోకి చేరడం జరిగింది. ముఖ్యంగా మాల గుడ్డి వీరేశ్, మాల గంగాధర,మాల శ్రీనివాసులు,మాల ఉచ్చీరప్ప, మాల గోవిందప్ప మొ..ముఖ్య నాయకులకు .వీరభద్ర గౌడ్  తెలుగుదేశం పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.ఈకార్యక్రమంలో యువ నాయకులు.గిరిమల్లేశ్ అలాగే ఆలూరు తాలూకా ఆరు మండలాలకు చెందిన ఆయా గ్రామాల TDP సీనియర్ నాయకులు,కార్యకర్తలు,ప్రస్తుతం వివిధ హోదాలలో ఉన్న TDP నాయకులు,కార్యకర్తలు అలాగే నందమూరి,నారా అభిమానులు,BVG అభిమానులు అలాగే Itdp,Tnsf,తెలుగు యువత టీమ్ మెంబర్స్ అందరూ పెద్దఎత్తున పాల్గొనడం జరిగింది.

About Author