PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసీపీ ఎమ్మెల్సీ స‌స్పెండ్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును వైసీపీ అధిష్టానం సస్పెండ్ చేసింది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ స్తూ తాజాగా ప్రకటన విడుదల చేసింది. మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబుకు మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.

                                

About Author