PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పత్తికొండలో వైసీపీ విజయకేతం..

1 min read

పల్లెవెలుగువెబ్​,పత్తికొండ: కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో వైఎస్ఆర్ సి పి అఖండ విజయం సాధించింది. ఈ సందర్భం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడారు. ఆదివారం జరిగిన ఎన్నికల కౌంటింగ్ లో పత్తికొండ నియోజకవర్గం లోని 5 మండలాల్లోనూ 66 స్థానాలను వై ఎస్ ఆర్ సి పీ విజయకేతనం ఎగరేసిందన్నారు. అలాగే 5 మండల జడ్పిటిసి స్థానాలకు గాను ఐదు జడ్పిటిసి లను వైసిపి కైవసం చేసుకోవడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు . ప్రజలు వైఎస్ఆర్సిపి పై ఎంతో నమ్మకం ఉంచి గెలిపించినందుకు ఆలయ ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే వెంట వైఎస్సార్సీపీ మండల కన్వీనర్లు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

About Author