సీఎంను కలిసిన యువ నేత యస్ కె గిరి యువ నేత
1 min read
పల్లెవెలుగు వెబ్ హొళగుంద: ఎమ్మిగనూరు లో సీఎం జగనన్న కలిసిన యువ నేత యస్ కె గిరియువ నేత యస్ కె గిరి సీఎం జగనన్న మాట్లాడుతూ దేశం మీరు ఆదర్శం ముఖ్యమంత్రి మీరు జగనన్న విద్య దీవెన జగనన్న వసతి దీవెన నాడు నేడు ఫ్యామిలీ డాక్టర్ ఇలా అనేక సంక్షేమ పథకాలు పెట్టి ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు అందరు కూడా మన ప్రభుత్వం లో అన్ని వర్గాలు సుఖంగా ఉన్నారు.