ఏలూరు కలెక్టరేట్ వద్ద యూత్‌కాంగ్రెస్ ధర్నా
1 min readపల్లెవెలుగువెబ్ : దేశంలో పెరుగుతోన్న నిరుద్యోగ సమస్యపై ఏపీ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. సెప్టెంబరు 17వ తేదీ ప్రధాని మోడీ జన్మదినాన్ని జాతీయ యువజన దినోత్సవాన్ని పాటిస్తూ కేంద్రప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పశ్చిమగోదావరి జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమం నిర్వహించారు