NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

యూట్యూబ్ డౌన్ లోడ్.. ఇక నుంచి డ‌బ్బులు క‌ట్టాల్సిందే !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : యూట్యూబ్ లో ఎలాంటి వీడియో చూడాల‌న్నా ఉచితంగా చూసేవాళ్లం. మ‌ళ్లీమళ్లీ చూడాలంటే డౌన్ లోడ్ చేసుకుని చూస్తున్నాం. క్వాలిటీతో సంబంధం లేకుండా వీడియో డౌన్ లోడింగ్ ను యూట్యూబ్ ఉచితంగా అందిస్తూ వ‌చ్చింది. అయితే.. ఇక నుంచి ఉచితంగా వీడియోలు డౌన్ లోడ్ చేసుకోవ‌డం కుద‌ర‌ద‌ని యూట్యూబ్ తేల్చింది. కేవ‌లం లో, మీడియం క్వాలిటీ వీడియోల‌ను మాత్ర‌మే ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవ‌చ్చు. హైక్వాలిటీ వీడియోలు డౌన్ లోడ్ చేసుకోవాలంటే క‌చ్చితంగా డ‌బ్బు చెల్లించాల్సిందే అని యూట్యూబ్ తేల్చిచెప్పింది. హైక్వాలిటీ వీడియో డౌన్ లోడ్ చేసుకోవాలంటే క‌చ్చితంగా యూట్యూబ్ ప్రీమియం స‌బ్ స్క్రిప్ష‌న్ చేసుకోవాల్సిందే.

About Author