PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రష్యాకు యూట్యూబ్ షాక్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : రష్యాకు యూట్యూబ్ షాక్ ఇచ్చింది. RT, Sputnik చానళ్ళ ప్రసారాలను యూరోప్ లో నిలిపేసింది. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది.‘‘RT, Sputnik యూట్యూబ్ చానళ్ళను యావత్తు యూరోప్ లో తక్షణం నిలిపేస్తున్నాం. ఈ నిర్ణయం పూర్తిగా అమల్లోకి రావడానికి మా సిస్టమ్స్‌కు కాస్త సమయం పడుతుంది’’ అని వీడియో షేరింగ్ ప్లాట్‌ఫాం యూట్యూబ్ తెలిపింది.

                               

About Author