PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైఎస్సార్ భీమా తక్షణ సహాయం అందజేత

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ: ప్యాపిలీ మండల పరిధిలోని కలచట్ల గ్రామము బిసి కాలనీ లో నివాసం ఉంటున్న పూల తిరుపాలు  భార్య పూల చిన్న పుల్లమ్మ (43) అనారోగ్య కారణంగా శుక్రవారం మృతి  చెందారు. వై యస్ ఆర్ భీమా తక్షణ సహాయం క్రింద 10,000 రూపాయలను పూల తిరుపాల్ కు వైసీపీ నాయకులు ఏ నాగరాజు,బి రామమూర్తి,యమ్ జయరామయ్య,జి బాలాంజీ,వెల్ఫేర్ అసిస్టెంట్ ఉషారాణి అందజేశారు .

About Author