PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

31న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : హొళగుంద మండల కేంద్రం లో బుధువారం 31వ తేదీన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం ఉంటుంది అని మండల కన్వీనర్ షాపివుల్లా అన్నారు మండల కన్వీనర్ షాపిఉల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శేషప్ప మాట్లాడుతూ వైయస్సార్ కార్యాలయం ప్రారంభం కు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆలూరు తాలూకా ఇంచార్జి బుసనేవీరుపాక్షి రాక సర్పంచ్లు ఎంపీటీసీ లు జడ్పీటీసీ ఎంపీపీ సచివాలయం కన్వీనర్ లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరు రావాలని కార్యక్రమం నీ జయప్రదం కోరారు ఈ కార్యక్రమం లో నాయకులు యస్ కె గిరి వెంకటేష్ దొడ్డప్ప నాగప్ప మల్లి మరి స్వామి పంపన్న దేవన్న ఈరన్న ఫల్గొన్నారు.

About Author