వైయస్సార్ బీమా తక్షణ సహాయం అందజేత..
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల : రెండు రోజులు క్రితం మంచాలకట్ట గ్రామానికి చెందిన జి.యెల్ల సుబ్బమ్మ అనే మహిళ అనారోగ్యంతో మృతి చెందడంతో గురువారం నాడు నామిని అయిన మృతురాలి కూతురు మీనా కుమారికి వైయస్సార్ బీమా కింద తక్షణ సహాయం పదివేల రూపాయలు అందజేసినట్టు పంచాయతీ కార్యదర్శి రంగారెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ మూసాని వెంకటరమణ వెల్ఫేర్ అధికారి లింగేశ్వరి వాలంటీర్ ఫయాజ్ పాల్గొన్నారు.