PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైయస్సార్ బీమా 10వేలు అందజేత …

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : చెన్నూరు  అరుంధతి నగర్ లో నివాసం ఉంటున్న చెప్పాలి చెప్పలయ్య అనే వ్యక్తి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది, దీంతో మృతుని కుటుంబ సభ్యులకు వైయస్సార్ బీమా పథకం ద్వారా తక్షణ సహాయం కింద పదివేల రూపాయలు అతని కుటుంబానికి ఆదివారం అందివ్వడం జరిగింది, అలాగే రావలసిన లక్ష రూపాయలు ఆర్థిక సహాయం వారి కుటుంబానికి త్వరలోనే అందివ్వడం జరుగుతుందని, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్ అన్నారు, ఈ కార్యక్రమంలో  సర్పంచ్ సిద్ధి గారి వెంకటసుబ్బయ్య వైఎస్ఆర్సిపి , యువ నాయకులు టిఎన్ చంద్రారెడ్డి, సుధాకర్  సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author