మృతుల కుటుంబాలకు వైఎస్ఆర్ నగదు భీమా అందజేత
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద : ఈ రోజు హోళగుంద మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ చలువాది రంగమ్మ తనయుడు పంపాపతి,ఎంపిపి తనయుడు ఈసా,మండల కన్వీనర్ షఫియుల్లా,వైసీపీ నాయకులు రామకృష్ణ,పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ ఆధ్వర్యంలో 10వ వార్డుకు చెందిన చలువాది మల్లికార్జున మరియు 1వ వార్డు నందు మృతి చెందిన ఓబులేష్ అనే ఇద్దరు వ్యక్తి మృతి చెందడంతో వారికి ప్రభుత్వం నుంచి విడుదల అయిన 20వేల రూపాయల వైఎస్ఆర్ నగదు భీమా సొమ్మును మృతుడు మల్లికార్జున భార్య శశికళకు,ఓబులేష్ భార్య లక్ష్మిలకు అందజేశారు.ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది షేక్ మహబూబ్ భాష,వాలంటీయర్లు చిన్న,మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.