PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైయస్సార్ సంపూర్ణ పోషణ కిట్లు అందజేత

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  వైయస్సార్ సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని గురువారం నాడు గడిగరేవుల గ్రామం లో సర్పంచ్ రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బాలింతలకు గర్భిణీ స్త్రీలకు గుడ్లు పాలు బియ్యం  పంపిణీ చేశారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ వైయస్సార్ ప్రభుత్వం తల్లి బిడ్డ కు పోషణ అందేలా న్యూట్రిషన్ కిట్ పంపిణీ చేస్తుందని కడుపులో ఉండగానే బిడ్డకు తల్లికి ఈ ఆహారం అందడం వల్ల సంపూర్ణ ఆరోగ్యంతో ఎటువంటి వ్యాధులు రాకుండా బిడ్డకు రక్షణ ఏర్పడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఈ ఓ ఆర్ డి ఖాలిక్, పంచాయతీ సెక్రెటరీ మహబూబ్ బాషా అంగన్వాడి టీచర్ లు పాల్గొన్నారు.

About Author