YSRAHCT కర్నూలులో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్, కర్నూలు సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : వైఎస్ఆర్ఏహెచ్సీటీ
ఉద్యోగం : డిగ్రీ, డేటా ఎంట్రీ ఆపరేటర్.
విద్యార్హత : గ్రాడ్యుయేషన్, పీజీ డిప్లొమ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్.
జీతం : 18500 నెలకు
ఖాళీలు : 3
పనిచేయాల్సిన ప్రాంతం : కర్నూలు, ఆంధ్రప్రదేశ్
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : అందరికీ – 300
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 30-7-2022
చివరి తేది : 4-8-2022
అడ్రస్ : O/o the Dist Coordinator, YSR Aarogyasri Health Care Trust, Kurnool.
అధికారిక వెబ్ సైట్ : kurnool.ap.gov.in