YSRAHCT రిక్రూట్మెంట్
1 min readపల్లెవెలుగువెబ్ : వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్
ఉద్యోగం : డిబి అడ్మినిస్ట్రేటర్, జావా డెవలపర్.
విద్యార్హత : బీఈ, బీటెక్,ఎంసీఏ.
జీతం : నిబంధనల మేరకు
ఖాళీలు : 3
పనిచేయాల్సిన ప్రాంతం : మంగళగిరి, ఏపి.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 7-04-2022
చివరి తేది : 18-4-2022
అడ్రస్ : D. No: 241, MGM Capital Building Near NRI Y Junction Beside Little Village Restaurant Chinnakakani – Mangalagiri – 522508.
అధికారిక వెబ్ సైట్ : ysraarogyasri.ap.gov.in