PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జీ తెలుగు సరిగమప ఛాంపియ‌న్‌షిప్‌ ప్రారంభం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూల్, 26 జనవరి 2023: 2022లో స రి గ మ ప – ది సింగింగ్ సూపర్ స్టార్ సూపర్ సక్సెస్తో మరింత ఉత్సాహంగా సరికొత్త సీజన్ స రి గ మ ప‌‌ ఛాంపియన్షిప్తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది మీ జీ తెలుగు. ఈసారి స్పెషల్ ఏంటంటే.. కొత్త కంటెస్టెంట్స్ మధ్య కాకుండా ఇదివరకు సీజన్లలో గెలిచిన ఛాంపియన్స్ మధ్య ఈ ఛాంపియన్షిప్ టైటిల్కోసం పోటీ జరగబోతోంది. తెలుగు రాష్ట్రాల్లోని అత్యంత ప్రతిభావంతులైన గాయకులకు ప్రత్యేక వేదికను అందించాలనే లక్ష్యంతో ప్రారంభిస్తున్నస రి గ మ ప ఛాంపియన్‌షిప్‌లో గత సీజన్‌లలోని విజేతలు, బెస్ట్ ఫెర్ఫామర్స్ ఆరుగురు చొప్పున నాలుగు జట్లుగా తలపడనున్నారు.ఛాంపియన్‌లతో స రి గ మ ప ఛాంపియన్‌షిప్‌తో ఈ ఉత్తేజకరమైన సంగీత ప్రయాణంలో భాగం కావడానికి సిద్ధంగా ఉండండి, జనవరి 29 నుండి ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు కేవలం జీ తెలుగులో మాత్రమే!టాలెంట్నిప్రోత్స హించ డంలోఎప్పుడూముందుంటుందిజీతెలుగు. డ్యాన్సింగ్, సింగింగ్షోలతో మట్టిలో మాణిక్యాలను గుర్తించిన ఘనత జీ తెలుగుకే దక్కుతుంది. తెలుగులో సూపర్సక్సెస్ఫుల్గాకొనసాగుతున్నసింగింగ్షో‘సరిగమప’. ఈ షో అన్ని సీజన్లలో తమ స్వరంతో ప్రేక్షకులను అలరించి బాగా పాపులర్అయినగా యకులమ ధ్యేపోటీపెట్టిఛాంపియన్స్లోఛాంపియన్ ఎవరో గుర్తించే కాన్సెప్ట్తోప్రారంభమైంది. ఈ సీజన్లో ప్రతి జట్టుకు ఒక మెంటర్ ఈ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించడంపైజీ తెలుగు ఛానెల్ చీఫ్ కంటెంట్ ఆఫీసర్ ఆఫ్ తెలుగు క్లస్టర్ అనురాధ గూడూరు మాట్లాడుతూ, “గత దశాబ్దన్నర కాలంలో స రి గ మ ప విజయవంతంగా లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చే అద్భుతమైన అవకాశాన్నిసృష్టించింది. 2022లో స రి గ మ ప – ది సింగింగ్ సూపర్‌స్టార్ సూపర్ సక్సెస్తోఆంధ్రప్రదేశ్ &తెలంగాణ వ్యాప్తంగా అశేష అభిమానులను ఆకట్టుకుంది. అందుకే తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతిభావంతులైన వ్యక్తులకు వారి ప్రతిభను మరోసారి ప్రదర్శించడానికి ఒక వేదికను అందించడానికిస రి గ మ ప ఛాంపియన్‌షిప్ ప్రత్యేకమైన ఎడిషన్‌తో వచ్చాం. సరికొత్త సీజన్ ఇదివరకు సీజన్లలోని ఛాంపియన్‌ల మధ్య పోటీతో మంచి వినోదాన్ని అందిస్తుందని నమ్ముతున్నా. భారీ అంచనాలతో, స రి గ మ ప ఛాంపియన్‌షిప్‌ను పరిపూర్ణంగా ప్రారంభించాలనుకుంటున్నాము. అందుకే, సంగీత సాయంత్రంతో పాటు ప్రత్యేకమైన విలేకరుల సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నాము.తెలుగు ప్రేక్షకుల అభిమానం మాపై ఎల్లప్పుడూ ఇలానే ఉంటుందని ఆశిస్తున్నాం.”

About Author