జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కన్నడ తొలి కాంప్లెక్స్ మీటింగ్ ప్రారంభం
1 min read
పల్లెవెలుగు హొళగుంద: ఎల్లార్తి గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కన్నడ తొలి కాంప్లెక్స్ మీటింగ్ ప్రధాన ఉపాధ్యాయుడు శివ శంకర్ రెడ్డి ప్రారంభం చేశారు. హెచ్ఎం శివ శంకర్ రెడ్డి మాట్లాడుతూ ఎల్లార్తి స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్ 14 పాఠశాల ఉపాధ్యాయులు హాజరుతారు ప్రతి ది 14పాఠశాలకు కేంద్ర బిందువు ఎల్లార్తి స్కూల్ స్కూల్ కాంప్లెక్స్ ఎల్లార్తి స్కూల్ ఎంపిక కావడం వల్ల పాఠశాల అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది అన్ని తరగతులకు ఉపాధ్యాయులు పోస్టులు మంజూరు అవుతాయి అన్ని విధాలుగా నిధులు మంజూరు అవుతాయి అన్నారు వైకాపా జిల్లా ఉపాధ్యాయక్షుడు యస్ కె గిరి మాట్లాడుతూ ఎల్లార్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కన్నడ కాంప్లెక్స్ గా ఎంపిక చేసినందుకు జిల్లా విద్య అధికారి కి మండల విద్య అధికారులకు ఉపాధ్యాయులు కు అందరికి ధన్యవాదములు ఈ కార్యక్రమం లో పాఠశాల చైర్మన్లు లక్ష్మీ లక్ష్మీ కాంత్ ఉపాధ్యాయులు వెంకటేష్ జీలన్ రవీంద్ర అన్ని పాఠశాల ఉపాధ్యాయులు ఫల్గొన్నారు.