PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో జడ్పిటిసి

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  అర్ధవీడు మండలం మోహిదిన్ పురం గ్రామంలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో  పాల్గొన్న అర్ధవీడు జడ్పిటిసి చెన్ను విజయ , అర్ధవీడు ఎంపీపీ వెంకటరావు , అర్ధవీడు  మండల ఎంపీడీవో , MEO ,అర్ధవీడు మండల jcs కన్వీనర్ కృష్ణా రెడ్డి , మోహిదినపురం గ్రామ సర్పంచ్  , బోగోలు గ్రామ సర్పంచ్ , ఎంపిటిసి , వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది వాలంటీర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

About Author