NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

10వేల రూ. సాయం అందించిన, ఎల్ ఎల్ సి( డి సి) చైర్మన్​

1 min read

న్యూస్ నేడు హొళగుంద : కర్నూలు జిల్లా, హొళగుంద మండలం మండల కేంద్రంలో ఎస్సీ కాలనీకి చెందిన మాజీ ఎంపీటీసీ, సిద్ధప్పకు, హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సిద్ధప్పకు, ఎల్ ఎల్ సి, డిస్ట్రిబ్యూటరీ చైర్మన్, మిక్కిలినేని వెంకట శివప్రసాద్ తన వంతు పదివేల రూపాయలను చికిత్స కోసం సాయం అందించారు, సిద్ధప్ప కుటుంబ సభ్యులు, మిక్కిలినేని వెంకట శివప్రసాద్  కు కృతజ్ఞతలు తెలిపారు.

About Author