15 లీటర్లు నాటుసార స్వాధీనం
1 min read

హొళగుంద న్యూస్ నేడు : రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన దేవరగట్టు మాళవి మల్లేశ్వర స్వామి బన్నీ ఉత్సవాలు సమీపిస్తున్న తరుణంలో నాటు సార స్థావరాలపై ,హొళగుంద ఎస్ ఐ దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం హొళగుంద మండలంలోని కొత్తపేట గ్రామ శివేరోలోని బోయ వెంకటేష్ పొలం పక్కన గల అడవి ప్రాంతంలో 15 లీటర్లు నటుసార స్వాధీనం చేసుకుని నటు సారా తయారు చేసినటువంటి బోయ వెంకటేష్ పై కేసు నమోదు చేయడమైనది ఎస్సై దిలీప్ కుమార్ తెలిపారు . ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ సుధాకర్, రాజ్ గోపాల్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

