PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద:  పెద్దహ్యాట ప్రాథమిక పాఠశాలలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా దేశ స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది.75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు దీప్తి పి.శ్రీరంగ చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది.ఈ సందర్భంగా 75 వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా వివిధ ఆటపోటల్లో గెలపొందిన విద్యార్థిని విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు దీప్తి మేడం  ఆధ్వర్యంలో విద్యార్థులకు బహుమతులు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాఠశాల మాజీ విద్యా కమిటీ చైర్మన్ గోపాల్ పాఠశాల వంట ఏజెన్సీ తమన్న మునెమ్మ   అంగన్వాడి ఆయా లక్ష్మి విద్యార్థుల తల్లిదండ్రులు మల్లయ్య శ్రీధర్ మల్లి  నాగరాజు విద్యార్థిని విద్యార్థులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

About Author