28న జరిగే బారీ బహిరంగ సభకు తరలిరండి
1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : ఆలూరు నియోజకవర్గం హోళ గుంద మండలంలో రా కదలిరా ప్రోగ్రాం 28వ తారీఖున పత్తికొండ నియోజకవర్గం లో జరగబోవు భారీ బహిరంగ సభకు మండలం నుండి పెద్ద ఎత్తున తరలి రావాలని సభను విజయవంతం చేయడానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు గ్రామస్థాయిలోని లీడర్లు అందరూ కలిసికట్టుగా మండలం నుండి పెద్ద ఎత్తున తరలి వెళ్ళడానికి వాహనాలు ఏర్పాటు చేయడమైనది ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే ఆలూరు నియోజకవర్గ కోట్ల సుజాతమ్మ మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. అబ్జర్వర్ రాయల్ మురళిముఖ్య నాయకులు ఆలూరు నియోజకవర్గం హోలగుండ మండల కన్వీనర్ తిప్పయ్య పార్టీ ప్రధాన కార్యదర్శి పూజారి రామలింగ మాజీ జడ్పిటిసి రామలింగారెడ్డి సీనియర్ నాయకులు సిహెచ్ శేషగిరి, రాష్ట్ర మైనారిటీ కార్య నిర్వాహక కార్యదర్శి ఎండి ఆదం, విష్ణువర్ధన్ రెడ్డి తిమ్మారెడ్డి యాదవ్ కేశవ రాయల్ tnsf మల్లికార్జున,itdp తాలూకా కార్యదర్శీ హనుమంతు ,మండల ఆధ్యక్షుడు నాగేంద్ర ,దిద్ది తిక్కాస్వామి టీ డీపీ వివిధ హోదలో ఉన్న నాయకులు తదితరులు పాల్గొన్నారు

