ఆత్మ రక్షణకు బాక్సింగ్ ఒలంపిక్ గేమ్
1 min read
ఎస్. రమేష్ కుమార్ ఎజిఎం నారాయణ స్కూల్
కర్నూలు, న్యూస్ నేడు: చిన్నారులకు యువతలో ఆత్మవిశ్వాసం క్రమశిక్షణ ఫిట్నెస్ పెంపొందించే ప్రత్యక్ష శిక్షణలునగరంలో ఉదయం శనివారం బాక్సింగ్ ప్రారంభానికి గౌరవ ముఖ్య అతిథిగాఎస్ రమేష్ కుమార్ నారాయణ స్కూల్ ఎజిఎం. హాజరై ఆయన చేతుల మిందగా బాక్సింగ్ శిక్షణ ప్రారంభం చేశారు ఆయన మాట్లాడుతూ బాక్సింగ్ శిక్షణ పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు అభినందన తెలియజేయడం జరిగింది వేసవి బాక్సింగ్ శిక్షణ శిబిరంలో పాల్గొన్న విద్యార్థులకు సెల్ ఫోన్లకు టీవీలకు దూరం ఉండాలి క్రీడలు సాధన చేయడం వలన ఆరోగ్యమే ఉంటారు రోజు ఒక గంట ఎక్సర్సైజ్ చేయాలి వేసవి సెలవుల్లో వృధా చేయకుండా శిక్షణలో సాధన చేయాలని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బాక్సింగ్ అసోసియేషన్ ఆఫ్ కర్నూల్ డిస్టిక్ కార్యదర్శి టి తేజ బాక్సింగ్ శిక్షకులు .టి వెంకటేశ్వర్లు. టి. అజయ్ .సతీష్ కుమార్ మధు కుమార్ తదితరులు పాల్గొన్నారు.

