NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మీకు, మీ కుటుంబ సభ్యులకు బక్రీద్ (ఈద్-ఉల్-అధా) శుభాకాంక్షలు..

1 min read

జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ చూడి ఉలిగయ్య

కర్నూలు, న్యూస్​ నేడు:              ఈ పవిత్ర పండుగ మీ జీవితంలో ఆనందం,శాంతి,మరియు ఐశ్వర్యాన్ని నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..నా ముస్లిం సోదర సోదరీమణులకు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు .మండల అధ్యక్షులు చూడి సురేష్ నాయుడు.ఈరోజు మంత్రాలయం నియోజకవర్గము కౌతాళం మండలం హల్వి గ్రామం నందు నా ముస్లిం మత పెద్దలు పిలుపు మేరకు ఈద్గా నందు పాల్గొని భక్తి శ్రద్దలతో ప్రార్థనాలు చేసి ఈ పవిత్రమైన రోజున అల్లాహ్ మీ ప్రార్థనలను స్వీకరించి,మీ కోరికలన్నీ నెరవేర్చాలని కోరుకుంటూ,త్యాగం, కరుణ లను చాటిచెప్పే ఈ పర్వదినాన,మీ జీవితంలో సుఖశాంతులు వెల్లివిరియాలని ఆశిస్తూ, ఈద్గా అభివృద్ధి కొరకు తగిన ఆర్థిక సహాయం అందచేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాతపెద్దలు తెదేపా కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగినది.

About Author