PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

IDBI Bank లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఇండ‌స్ట్రీయ‌ల్ డెవ‌ల‌ప్ మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు ఆన్ లైన్ ద్వార చివ‌రి తేదిలోపు ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : ఐడిబీఐ
ఉద్యోగం : ఎగ్జిక్యూటివ్
ఖాళీలు : 920
విద్యార్హత : డిగ్రీ
జీతం : రూ.29,000 నుంచి రూ.34,000 వ‌ర‌కు నెల‌కు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఇండియా
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ -200
ఇత‌రులు – 1000
వ‌య‌సు : 20 నుంచి 25 ఏళ్లు ఉండాలి.
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ.
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ ప్రారంభం : 4-8-2021
చివ‌రి తేది : 18-8-2021
రాత‌పరీక్ష తేది : 5-9-2021

అధికారిక వెబ్ సైట్ : idbibank.in

About Author