NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

క్రీడల్లో సత్తా చాటిన ‘‘ఎస్​ఆర్​’’ కళాశాల విద్యార్థులు

1 min read

కర్నూలు, న్యూస్ నేడు : ఇటీవల జరిగిన అండర్ -16 క్రికెట్ విభాగంలో ‘‘ఎస్​ఆర్​’’ -కళాశాల నుండీ B.V.S. శ్రీ వాస్తవ్  మరియు టి. యుహస్  లు సత్తా చాటారు. త్వరలో వాయల పాడు గ్రామం మదన పల్లె  జిల్లాలో జరగబోయ క్రికెట్ పోటీలకు ఎంపికయ్యారువీరిని ఎస్. ఆర్. కళాశాల జోనల్ ఇంచార్జ్ రఘువీర్ అభినందించారు. భవిష్యత్తు లో జరిగే క్రికెట్ పోటీలలో ఉత్తమ ప్రతిభ చాటాలని  ఆకాంక్షించారు.  ఈ కార్యక్రమంలో ‘డీన్ కిరణ్ కుమార్. మరియు ప్రిన్సిపల్ రవీంద్ర  , మరియు ఏ. జి ఎం సలీం పాల్గొన్నారు.

About Author