ప్రతి ఒక్క కళాకారుడు ఓటు హక్కు కలిగి ఉండాలి
1 min read

పి, హనుమంతరావు చౌదరి తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం కర్నూలు జిల్లా అధ్యక్షుడు,
కర్నూలు, న్యూస్ నేడు: సర్ పరిశీలనలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఓటర్ కార్డులను పరిశీలించడం జరుగుతుంది. మీ మీ పరిధిలో సచివాలయంలో గాని ఎక్కడ జరుగుతుంటే అక్కడికి వెళ్లి ఈరోజు 14,చివరి తేదీ అందువలన ప్రతి ఒక్క కళాకారుడు ఓటరు మన ఓటు తెలుసుకోవాల్సిందిగా ఓటర్ కార్డు ఉంది కదా అని ఇంట్లో ఉంటే ఓటు ఉండదు ఓటి పరిశీలనకు వెళ్లి అక్కడ, బి ,ఎల్, వో లు, బి,ఎల్,ఏలు, పరిశీలిస్తుంటారు మన ఓటును వాళ్ళ దగ్గరికి వెళ్లి పరిశీలించి ఓటు హక్కును కోల్పోకుండా తెలుసుకోవాలని ఈరోజు తెలుగు తోట మద్దూర్ నగర్ నందు కళాకారులతో కలిసి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో, రంగస్థల కళాకారులు, పి,హనుమంతరావు చౌదరి, నంది అవార్డు గ్రహీత దస్తగిరి, హార్మోనిస్టు ,వెంకటేశ్వర్లు కళాకారులు ,పుల్లయ్య ,షేక్షావలి, మహమ్మద్ భాష, వెంకట్ నారాయణ స్వామి, మొదలగు కళాకారుల పాల్గొని తెలుసుకొని వారికి వివరించిన పి హనుమంతరావు చౌదరి.


