NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మంత్రి నారా లోకేష్ చొరవతో ఏపీలో మరొక కంపెనీ

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  మరొక కంపెనీ ఏపీలో మంత్రి నారా లోకేష్ చొరవతో దాదాపు 38 వేల కోట్లు పెట్టుబడులు హోండా కొత్త కంపెనీ కాకినాడకి. రాబోతుంది గడ్డా ఫక్రుద్దీన్. ఆదోనిలోని ఆదివారం పత్రిక సమావేశంలోని గడ్డా ఫక్రుద్దీన్ టిడిపి ఏపీ రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి. ఇలా ఈ సందర్భంలోని మాట్లాడుతున్న గడ్డా ఫక్రుద్దీన్. మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ కి గడ్డా ఫక్రుద్దీన్. అభినందనీయం తెలిపినారు తమిళనాడును కాదని కాకినాడకు వస్తున్న భారీ పెట్టుబడి ప్లాన్ చేసి మరీ ఏపీకి దాదాపు 38 వేల కోట్లు పెట్టుబడులు హోండా కంపెనీ తెప్పిస్తున్న మంత్రి నారా లోకేశ్. ప్రపంచంలోనే నౌకా నిర్మాణ సంస్థ’HD హ్యుందాయ్’ ప్రతిపాదిస్తున్నఈ మెగా షిప్యార్డ్ ప్రాజెక్ట్ను ప్రభుత్వం చేసే వీహాత్మక  ప్రయత్నాలు దేశవ్యాప్తంగా చర్చనీయం మొదట ఈ ప్రాజెక్టు తమిళనాడు వెళ్లాల్సింది  ప్రభుత్వంతో ఒప్పందం కుదిరించుకుంది చేసుకున్నారు దాని ప్రకారం ఇది తుత్తుకోడికి వెళ్లాల్సింది అయితే చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ సౌకర్యం చట్టబద్ధంగా కట్టుబడి ఉన్నప్పుడు కి హుండాయ్ సంస్థకి మాత్రం తప్పుకొని వేరే రాష్ట్రానికి కూడా పూర్తి స్వేచ్ఛ ఉందని ఏపీ అధికారులు గుర్తించి తెలిపినారు ఈ అవకాశాన్ని పసికట్టిన మంత్రి నారా లోకేష్ గత జూన్లో సి ఓ లు హోండా ప్రతినిధుల్ని భేటీ అయినారు తుత్తుకుడిలో కొత్తగా అన్ని కట్టుకోవాల్సింది కానీ కాకినాడ 1.650 ఎకరాలు భూమి.6 కిలోమీటర్ల తీరం

డీప్-డ్రాఫ్ట్ సౌకర్యాలు మరియుపర్యావరణ అనుమతులు సిద్ధంగా

ఉన్నాయనే ప్లగ్ అండ్ ప్లే ఆఫర్ వివరించారు కంపెనీని ఆకట్టుకున్నారు మరోవైపు తమిళనాడులో ఎదురన్న పరిస్థితులను కూడా హుందాయి నిర్ణయానికి ప్రభావితం చేసినారు భూ సేకరణ పైన ప్రభుత్వం ఆంక్షలు విజయ్ నేత్రతంలో టి వి కే పార్టీ తెస్తున్న రాజకీయ ఒత్తిళ్లుపరాందూర్ విమానాశ్రయ ప్రాజెక్టు రద్దు మరియు తూతుకుడిలో స్థానిక ఉన్న ప్రజలు నిరసన కారణంగా కంపెనీకి నమ్మకం తగ్గింది అక్కడ పరిస్థితులు సెట్ కాకున్న పరిస్థితుల్లో కొరియన్ సంస్థ కాకినాడ ఆఫర్ కి ఓటేసింది ఈ ప్రాజెక్ట్ ఏపీకి రావడం వల్ల రాష్ట్రానికి ఊహించని స్థాయిలో ఆర్థిక పారిశ్రామిక ప్రయోజనాలు కలగనున్నాయి 38 వేల కోట్లు పెట్టుబడులు నేరుగా15,000 మందికి నేరుగా ລ້ 45,000 ລ້໕ 75,000 మందికిపరోక్షంగా ఉపాధి లభిస్తుంది కాకినాడకు ప్రత్యేకంగా గుర్తింపు రావడానికి రవాణా లాజిస్టిక్ మరి స్థానిక చిన్న పరిశ్రమలకు భారి ఊపు రానుంది దీంతో మంత్రి నారా లోకేష్ పెట్టుబడులను రాబడుతున్న విధానం కంపు నుండి ప్రతినిధులతో తీరు దేశవ్యాప్తంగా చర్చనీయం అలాగే మరిదేశంలో ఆంధ్రప్రదేశ్ కి బ్రాండ్ హబ్బుగా తయారు చేసే లక్ష్యంగా పనిచేస్తున్నారు మంత్రి నారా లోకేష్ అయిత ఉంది మంత్రి నారా లోకేష్ కి గడ్డా ఫక్రుద్దీన్ కృతజ్ఞతలు తెలిపినారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *