NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉపాధ్యాయులు.. ఉద్యోగులపై రాజకీయ నాయకుల దాడులను ఖండిస్తున్నాము..

1 min read

కర్నూలు, న్యూస్ నేడు:   ఇటీవల విజయవాడ నందు ఉపాధ్యాయులపై జరిగిన రాజకీయ నాయకుల దాడులను ఖండిస్తున్నాము. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా పనిచేస్తారే తప్ప, ఏ  రాజకీయ పార్టీలకు అనుకూలంగా ప్రభుత్వ ఉద్యోగులు  పనిచేయరు.. ఈ విషయం గురించి అన్ని రాజకీయ పార్టీలు గమనించాలి..కానీ, ఇటీవల కాలంలో ప్రభుత్వ ఉద్యోగులపై, ఉపాధ్యాయులపై రాజకీయ నాయకుల దాడులు పెరుగుతూ వస్తున్నాయి. ఈ విషయమై, కర్నూలు జిల్లా ఏపీ ఎన్జీవో అసోసియేషన్, ఏపీ జేయసి పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాము. వి.జవహర్ లాల్, జిల్లా అధ్యక్షులు, ఏపిఎన్జీజివో అసోసియేషన్, కర్నూలు జిల్లా  ఎమ్.సి.కాశన్న.., జిల్లా కార్యదర్శి, ఏపిఎన్జీజివో అసోసియేషన్, కర్నూలు జిల్లా  ఎస్.ఇస్మాయిల్, జిల్లా సెక్రెటరీ, AP JAC, కర్నూలు జిల్లా.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *