NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీ శంకరాస్ డిగ్రీ కళాశాల లో ఘనంగా ఎన్​ఎస్​ఎస్​ డే..

1 min read

 విద్యార్థులందరూ కూడా సామాజిక సేవ అలవాటు చేసుకోవాలి

కర్నూలు, న్యూస్​ నేడు: శంకర డిగ్రీ కళాశాల నందు ఎన్ఎస్ఎస్ డేను ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ మద్దిలేటి మరియు amthul mukhith ఆధ్వర్యంలో  ఘనంగా నిర్వహించడం జరిగింది. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ మాట్లాడుతూ విద్యార్థులందరూ కూడా సమాజ సేవ అలవర్చుకోవాలని అదే విధంగా సామాజిక బాధ్యతలు స్వీకరించాలని తెలియజేయడం జరిగింది. ఎన్ని సెక్స్ ద్వారా ఎలాంటి ఇక కార్యక్రమాలు నిర్వహించారు వాటి వల్ల ఉపయోగాలు గురించి తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ amthul  Coimbatore విద్యార్థులు వ్యక్తిగతంగా క మంచి విలువలతో కూడినటువంటి ఒక వ్యక్తిత్వాన్ని అలవర్చుకోవాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్ అధ్యాపకులు మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ మరియు విద్యార్థులు పాల్గొనడం జరిగింది.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *