NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏలూరు మున్సిపాలిటీ జూనియర్ అసిస్టెంట్ షరాఫ్ గుణపు శ్రీనివాస్ పై వేధింపులు ఆపాలి

1 min read

అదే విధంగా కోటి 34 లక్షలు అవినీతి చేసిన వారిపై సిబిఐ ఎంక్వయిరీ వెయ్యాలి

ఏలూరు మున్సిపాలిటీలో అకౌంటెంట్ మేనేజర్ బి1 ఆఫీస్ సబార్డినేటర్లపై చర్యలు తీసుకోవాలి

నేషనల్ దళిత జేఏసీ చైర్మన్ పెరికె వరప్రసాదరావు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు మున్సిపాలిటీ జూనియర్ అసిస్టెంట్ షరాఫ్ గుణపు శ్రీనివాస్ పై వేధింపులు ఆపాలి అదే విధంగా కోటి 34 లక్షలు అవినీతి చేసిన వారిపై సిబిఐ ఎంక్వయిరీ వెయ్యాలి ఏలూరు మున్సిపాలిటీలో అకౌంటెంట్ మేనేజర్ బి1 ఆఫీస్ సబార్డినేటర్లపై చర్యలు తీసుకోవాలని ఏలూరు మేత మున్సిపల్ కమిషనర్ ని సస్పెండ్ చేయాలని నేషనల్ దళిత జేఏసీ చైర్మన్ పెరి వర ప్రసాద రావు  ముఖ్యమంత్రి గారికి  కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది దీనిపై సిబిఐ ఎంక్వయిరీ  వేయాలని తలా కాస్త పంచుకొని నేరం శ్రీనివాస్ పై వెయిట్ తగదని పెరిక వరప్రసాదరావు డిమాండ్ చేశారు ఉద్దేశిపూర్వకంగా గుణాపు శ్రీనివాసరావుని ఫోన్ సీజ్ చేసి డైలీ పోలీస్ స్టేషన్ పిలిచి వేధింపులు ఆపివేయాలని వరప్రసాదరావు కోరారు దీని అంతటి కారణం మున్సిపల్ కమిషనర్ లెక్కలేనితనం నిర్లక్ష్యం వల్లే జరిగిందనతలా కాస్త పంచుకున్నారు.అనే వార్తాపత్రిక సమాచారం ద్వారా 70లక్షలు మాయం అయ్యాయి అని షరఫ్ మరియు ఆఫీసు సబ్ ఆర్డినేట్ ను సస్పెండ్ చేసిన కమిషనర్ గారు..( 17/09/2026) వారి ఇద్దరికి ప్రొసీడింగ్ ( సస్పెన్షన్) ఇచ్చరూ. మా దగ్గర ఆధారం ఉంది. 22/09/2026 తేదీన పత్రికా ప్రకటన  బ్యాంక్ లో ఎంత ఐతే తక్కువ నగదు జమ చేశారో అంత బ్యాంక్ లో జమ చెయ్యమని నోటీస్ ఇచ్చారు. ఇది వార్తాపత్రిక లో అధికారులు చెప్పారు.. కానీ.అతనికి లిఖిత పూర్వకంగా 7/09/2026 న 47 లక్షల నగదు తగ్గింది అని ఒక పేపర్ మీద రాసి ఇవ్వడం జరిగింది. ఇందులో మొత్తం తగ్గిన నగదు రూపయల్లో  కొరత నోటీసు లో వారు చెప్పలేదు. మా దగ్గర ఉన్న ఆధారం ప్రకారం మా వద్ద 47 లక్షలు మాత్రమే ఉన్నది. ప్రూఫ్ గా మా దగ్గర ఆ విషయం ఫోన్ లో ఉన్నది. సస్పెండ్ ఐన వ్యక్తిని నోటీస్ ఆధారం గా విచారణ చేయలేదు. 17 వ తారీఖున సస్పెండ్ చేస్తే ఆ రోజు 70లక్షలు మాయం కారనంగా సస్పెన్షన్  నోటీసు ఇచ్చారూ   చివరి రోజుకి అంటే 22వ తేదీన 96.36లక్షల కుంభకోణం లో ఐదుగురు ఉద్యోగులు సస్పెండ్ అని రాసారు.అందరిని విచారణ ఎందుకు జరపట్ల ఎవరి లోపం వలన ఇవీ అన్ని జరుగుతున్నాయి. 27/09/26 తేది కి 1.34 కోట్లు అని ఎలా మారుస్తున్నారు  దినీ వెనుకు వున్న పెద్ద లను కనుగోనవసిoది గా  పెరికె వర ప్రసాదరావు గా నేను డిమాండ్ చేస్తున్నాను  2 సంవత్సరాలో రిటైర్ అవుతారు అని కుట్ర పన్నుతున్నారా అనే అనుమానాలు వస్తున్నాయి. శ్రీనివాస రావు మరియు అతని కుటుంబ సభ్యులకు ఎటువంటి హాని జరిగిన అధికారులే బాధ్యత వహించాలి.దీనిపై ఎలాంటి విచారణ కైన, సీబీఐ ఎంక్వైరీకి కూడా మా దళిత  సంగం ద్వార అడుగుచున్నానుఈ ఘటన ద్వారా శ్రీనివాస రావు మరియు కుటుంబ సభ్యులు మానసిక వేదనకు గురవుతున్న కారణంగా మానవ హక్కుల కమిషన్ వారి ద్వారా న్యాయం చెయ్యాలని కోరారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *