NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణాంధ్ర అవార్డులో బి.ఆర్.అంబేద్కర్ గురుకులం రెసిడెన్షియల్ పాఠశాల

1 min read

కృషిచేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్న 

ప్రిన్సిపాల్ దాసరి ఝాన్సీ

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: డా. బి.ఆర్. అంబేద్కర్ గురుకులం వట్లూరు,స్వచ్ఛ ఆంధ్ర -స్వర్ణాంధ్ర అవార్డులో స్వచ్ఛ రెసిడెన్షియల్ పాఠశాల విభాగంలో ఎంపిక కావడం మా కళాశాల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు,నాకు ఎంతో గర్వకారణం.ఇలా ఎంపికైనందుకు ఎంతో ఆనందాన్ని సంతోషన్ని ప్రతి ఒక్కరితో పాలుపంచుకుంటున్నామని కృషిచేసిన ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నని ప్రిన్సిపాల్ దాసరి ఝాన్సీ తెలియజేశారు.ఈ విభాగంలో ఏలూరు జిల్లాలో మా గురుకులం ఒక్కటే ఎంపిక కావడం మా పాఠశాలకు గర్వకారణంగా భావిస్తున్నం. ఈ అవార్డు ద్వారా మా పాఠశాలలో అందరికీ మరింత బాధ్యత పెంచిందని అన్నారు.ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును జిల్లా కలెక్టర్ కె.వెట్రీ సెల్వి చేతుల మీదుగా, జెసి అభిషేక్ గౌడ్ మరియు ఉన్నతాధికారుల సమక్షంలో అందుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉందని, సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *