NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రైతులకు వ్యవసాయ పద్ధతులపై అవగాహన

1 min read

న్యూస్ నేడు, పత్తికొండ:   పత్తికొండ మండలం చిన్న ఉల్తి గ్రామం చిన్న ఉల్తి లో శుక్రవారం స్మార్ట్ శ్రామిక మిషన్ కార్యక్రమం నిర్వహించారు. కర్నూలు జిల్లా మిషన్ కోఆర్డినేటర్, బి మధుబాబు మరియు పత్తికొండ డివిజనల్ మిషన్ కోఆర్డినేటర్ మునిస్వామి  గ్రామసభకు హాజరై రైతులకు వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించారు.  స్మార్ట్ శ్రామిక మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశాలను  లక్ష్యాలను గ్రామ సభలో వివరించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *