NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సీజనల్ వ్యాధులపై అవగాహన…

1 min read

కిటకాజనిత వ్యాధులు ముక్యంగాదోమలు ద్వారా వచ్చే వ్యాధులు డెంగీ,మలేరియా

జిల్లా సహాయక మలేరియా అధికారి జె.గోవిందరావు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: లింగపాలెం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం మట్టంగూడెం  గ్రామములో సీజనల్ వ్యాధులపై అవగాహనా కల్పిస్తున్న జిల్లా సహాయక మలేరియా అధికారి జె. గోవిందరావు. ఈ సందర్బంగా గోవిందరావు మాట్లాడుతూ  కిటకాజని త వ్యాధులు ముక్యంగాదోమలు ద్వారా వచ్చే వ్యాధులైన డెంగీ, మలేరియా నివారణ పై జరుగు చున్న నిర్ములాన కార్యక్రమంను పర్యవేక్షించి ప్రజలకు అవగాహన కలిపించారు. అనంతరం వైద్యాధికారి డాక్టర్ నాగార్జున ఆదేశాలు మేరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో లో శిక్షణ పండుతున్న మహిళా హెల్త్ అసిస్టెంట్లకు కీటక జనిత వ్యాధులు పై తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమం చింతలపూడి మలేరియా సబ్ యూనిట్ అధికారి ఎన్. ఎ. ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం లో పిఎచ్ఎన్ కె.పద్మజకుమారి,సూపెర్వైజిర్ వి.ఇమ్లిబాబు,హెల్త్ అసిస్టెంట్లు కె.శ్రీనివాసరావు,ఎస్. అమరేంద్రబాబు,పాప ఆశా కార్యకర్తలు చంద్రవతి,త్రివేణి, మార్తమ్మ తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *