NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కార్తీక మాసం సందర్భంగా శ్రీ మల్లేశ్వరస్వామి వారి ఆలయంలో ఆకాశదీపం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  కార్తీక మాసం సందర్బంగా శ్రీ మల్లేశ్వరస్వామి వారి ఆలయంలో ఆకాశదీపం, సహస్ర లింగార్చన, సహస్ర దీపాలంకరణ, ఊయల సేవ కార్యక్రమములు స్థానా చార్య శివ ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో వైభవంగా జరిగాయి. ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ ), ఈవో వికె శీనా నాయక్ పూజా కార్యక్రమములలో పాల్గొన్నారు. ట్రస్ట్ బోర్డు మెంబెర్స్ శ్రీ రాఘవ రాజు, శ్రీ ఎ. శ్రీనివాసరావు,శ్రీమతి సరిత, శ్రీమతి పద్మావతి ఠాకూర్, శ్రీ జివి నాగేశ్వరరావు,శ్రీమతి కళావతి,ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ వి శంకర బాబు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *