NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బాలలు హక్కులపై అవగాహన కలిగి ఉండాలి

1 min read

లక్ష్యాలను చేరు కునేందుకు అడ్డంకులను అధిగమించాలి

డివైఈవో పద్మావతి

మదనపల్లె బి. శ్రీనివాసులు రెడ్డి న్యూస్ నేడు ప్రతినిధి : బాలల దినోత్సవ వారో త్సవాల్లో భాగంగా ఫోర్డ్ మరియు క్రై సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకల ను శనివారం స్థానిక సాంఘిక సంక్షేమ ప్రభుత్వ బాలికల వసతిగృహ ప్రాంగణంలో ఘనంగా నిర్వ హించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డివైఈవో పద్మావతి మాట్లా డుతూ బాలికలు తమ జీవితంలో ఎదురయ్యే అడ్డం కులను ధైర్యంగా అధిగమించి, నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరు కోవాలని సూచిం చారు. ఏదైనా ఆపద సమయంలో ఉన్నప్పుడు అందు బాటులో ఉన్న హెల్ప్‌లైన్ నంబర్లను విని యోగించుకుని రక్షణ పొందాలని తెలిపారు. ఈ సందర్భంగా ఫోర్డ్ సంస్థ డైరెక్టర్ జిల్లా లలితమ్మ మాట్లా డుతూ 1992లో ఐక్యరాజ్యసమితి బాలల హక్కులకు సంబంధించి చేసిన ఒడంబడిక ద్వారా పిల్లలకు పలు హక్కులు కల్పించ బడ్డాయని తెలిపారు. ఆ హక్కులను పరి రక్షించడం ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు, ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.మోటివేటర్ రామ్మూర్తి మాట్లా డుతూ ప్రతి బాలుడు, బాలిక కష్టపడి చదువుకొని తల్లిదండ్రుల ఆశ యాలను నెర వేర్చేందుకు కృషి చేయా లని సూచించారు. ఈ కార్యక్రమంలో డివైఈవో పద్మా వతి, ఫోర్డ్ సంస్థ సిబ్బంది పీసీ నిర్మల, ఎంఐఎస్ గౌరీ, శ్యామల, ప్రభావతి, స్వర్ణ కుమారి, సుభాషిణి, జయలక్ష్మి, నర సింహా, విద్యార్థులు  పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *