PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇలా వాసనచూసి.. అలా తాగేసి..!​ థమ్సప్​ డ్రింకేసిన వానరం..

1 min read

పల్లెవెలుగువెబ్​ : థమ్సప్​…టేస్ట్​ ది తండర్​…! తాగేది ఎవరైతేనేం.. ఆ టేస్ట్​కి ఎవరైనా ఫిదా కావాల్సిందే.. అన్నట్లుగా… ఓ వానరం తనకు దొరికిన థమ్సప్​ డ్రింక్​ను లొట్టలేసుకుంటూ తాగేసింది. వానరం థమ్సప్​ డ్రింక్​ను ఇలా వాసన చూసి…, అలా తాగేసిన దృశ్యాలను వనపర్తి జిల్లా శ్రీరంగనాథక్షేత్ర ఆలయ ప్రాంగణంలో మీడియా కంటపడింది. ఆ దృశ్యాలను ఫోటోలో బంధించారు.


About Author