PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

IBPSలో 4135 ఉద్యోగాలు

1 min read

ప‌ల్లె వెలుగు వెబ్ : ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సన‌ల్ సెల‌క్షన్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తిగ‌ల వారు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : ఐబీపీఎస్
ఉద్యోగం : ప్రొబేష‌న‌రీ ఆఫీసర్స్, మేనేజ్ మెంట్ ట్రైనీస్.
విద్యార్హ‌త‌: డిగ్రీ, గ్రాడ్యుయేష‌న్
ఖాళీలు : 4135
జీతం : నిబంధ‌న‌ల ప్రకారం
వ‌య‌సు : 20 నుంచి 30 ఏళ్లు
ప‌నిచేయాల్సిన ప్రాంతం: ఇండియా
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
దర‌ఖాస్తు రుసుం: జ‌న‌ర‌ల్, ఓబీసీ – 850
ఎస్సీ,ఎస్టీ, ఈడ‌బ్ల్యూఎస్, ఉమెన్ – 175
ఎంపిక విధానం : ప్రిలిమ్స్ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్, ఆన్ లైన్ ఎగ్జామ్, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ.
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది: 20-10-2021
చివ‌రి తేది: 10- 11-2021
అధికారిక వెబ్ సైట్ : ibps.in

About Author