PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పల్లెవెలుగు వెబ్​:ఇండియ‌న్ ఇన్ట్సిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీస‌ర్చ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌ల వారు వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూకి హాజ‌రుకాగ‌ల‌రు.
సంస్థ :   ఐఐఎమ్ఆర్
ఉద్యోగం : ప్రాజెక్ట్ మేనేజ‌ర్, రీస‌ర్చ్ మేనేజ‌ర్
విద్యార్హ‌త : డిగ్రీ , బీఈ, బీటెక్, పోస్ట్ గ్రాడ్యుయేష‌న్, ఎంఎస్సీ, మాస్ట‌ర్స్ డిగ్రీ.
జీతం :  31000 నుంచి 100000 నెలకు
ఖాళీలు :  పేర్కొన‌లేదు
ప‌నిచేయాల్సిన ప్రాంతం :  హైద‌రాబాద్, తెలంగాణ‌
ద‌ర‌ఖాస్తు విధానం :  వాక్ ఇన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఆన్ లైన్ ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ :  24-11-2021
ఇంట‌ర్వ్యూ తేది :  30-11-2021
అధికారిక వెబ్ సైట్ : millets.res.in

అడ్ర‌స్ : Sr. Manager/HR-RMX, HRM Dept., Ground Floor, Administrative Building, BHEL, RC Puram, Hyderabad – 502032

About Author