PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆర్ఆర్ఆర్ నుంచి `రివోల్ట్ ఆఫ్ భీమ్` వ‌చ్చేసింది

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆర్ఆర్ఆర్ నుంచి ‘రివోల్ట్‌ ఆఫ్‌ భీమ్‌’ అనే గీతం శుక్రవారం విడుదలైంది. ఈ ఉద్వేగభరిత గీతానికి కీరవాణి స్వరాలు సమకూర్చగా, సుద్దాల అశోక్‌ తేజ సాహిత్యం అందించారు. కాలభైరవ ఆలపించారు. రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో న‌టించ‌గా.. ఎన్టీఆర్ కొమురం భీం పాత్ర‌లో న‌టించారు. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. డీవీవీ దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు 450 కోట్ల బ‌డ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా చిత్రంగా విడుద‌ల‌వుతోంది.

                               

About Author