PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

JCI రిక్రూట్మెంట్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : జూట్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : జూట్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా

ఉద్యోగం : అకౌంటెంట్, జూనియ‌ర్ అసిస్టెంట్.

విద్యార్హ‌త : సీఏ, కాస్ట్ అకౌంటెంట్, కంపెనీ సెక్ర‌ట‌రీ, డిగ్రీ, బీఎస్సీ.

జీతం : 21500-115000 నెలకు

ఖాళీలు : 63

ప‌నిచేయాల్సిన ప్రాంతం : వెస్ట్ బెంగాల్, బీహార్, అస్సాం, త్రిపుర, ఒడిశా, ఆంధ్ర‌ప్ర‌దేశ్

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : జ‌న‌ర‌ల్, ఓబీసీ – 200
ఎస్సీ,ఎస్టీ – ఉచితం

ఎంపిక విధానం : ఆన్ లైన్ ఎగ్జామినేష‌న్, డాక్యుమెంట్ వెరిఫికేష‌న్, ఇంట‌ర్వ్యూ.

దరఖాస్తు స్వీకరణ తేది : 24-12-2021

చివ‌రి తేది : 13-1-2022

అధికారిక వెబ్ సైట్ : jutecorp.in

About Author