PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Heritage Foods లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : హెరిటేజ్ ఫుడ్స్

ఉద్యోగం : అకౌంట్స్ అసిస్టెంట్

విద్యార్హ‌త : బీకాం, ఎంకాం.

జీతం : . పేర్కొన‌లేదు

ఖాళీలు : పేర్కొన‌లేదు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : నార్కెట్ ప‌ల్లి

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

దరఖాస్తు స్వీకరణ తేది : 30-12-2021

అధికారిక వెబ్ సైట్ : https://careers.heritagefoods.in/jobs/

About Author