DMHO లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీస్ , నెల్లూరు సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు వాక్ ఇన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : డీఎమ్ హెచ్వో, నెల్లూరు.
ఉద్యోగం : డిస్ట్రిక్ట్ ఎపిడెమాలజిస్ట్ ఐడీఎస్పీ
విద్యార్హత : డిప్లొమ,12 వతరగతి, మాస్టర్స్ డిగ్రీ, ఎంబీబీఎస్, ఎండీ, డీఎన్బీ
జీతం : .12,000 – 70,000 నెలకు
ఖాళీలు : 12
పనిచేయాల్సిన ప్రాంతం : నెల్లూరు, ఏపీ.
దరఖాస్తు విధానం : వాక్ ఇన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : వాక్ ఇన్ ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 20-1-2022
ఇంటర్వ్యూ తేది : 27-1-2022
అడ్రస్ : District Medical & Health Officer, Nellore – Andhra Pradesh
అధికారిక వెబ్ సైట్ : spsnellore.ap.gov.in