PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Larsen & Toubro లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : లార్స‌న్ అండ్ టబ్రో సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : లార్స‌న్ అండ్ ట‌బ్రో

ఉద్యోగం : ఎగ్జిక్యూటివ్ క్లైమ్స్ ప్రాసెసింగ్

విద్యార్హ‌త : సీఏ ఇంట‌ర్, ఎంబీఏ, బీకాం, ఎంకాం, బీబీఏ, బీఎమ్ఎస్

జీతం : .పేర్కొన‌లేదు

ఖాళీలు : పేర్కొనలేదు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ముంబై

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

దరఖాస్తు స్వీకరణ తేది : 26-1-2022

అధికారిక వెబ్ సైట్ : https://www.larsentoubro.com/corporate/careers/

About Author