PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

WAPCOS లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : వాట‌ర్ అండ్ ప‌వ‌ర్ క‌న్స‌ల్టెన్సీ స‌ర్వీస్ లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్‌ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : WAPCOS

ఉద్యోగం : ప‌్రాజెక్ట్ ఇంజినీర్, ప్రాజెక్ట్ అసిస్టెంట్.

విద్యార్హ‌త : డిప్లొమ‌, బీఈ,బీటెక్, బీఏ, బీకాం, బీబీఏ,ఎంఈ,ఎంటెక్.

జీతం : 30000-50000 నెల‌కు

ఖాళీలు : 9

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్‌ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ.

దరఖాస్తు స్వీకరణ తేది : 19-4-2022

చివరి తేది : 3-5-2022

అడ్ర‌స్ : the WAPCOS Limited, Project Office Gandhinagar, PH&IW Division, Plot No 230/A Behind Shopping Centre Sector 7A, Gandhinagar-382007, Gujarat

అధికారిక వెబ్ సైట్ : wapcos.gov.in

About Author